ముంబయి– ప్రస్తుతం బాలీవుడ్ లో ఎక్కడ చూసినా బాద్ షా షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్ కేసు గురించే చర్చ జరుగుతోంది. ముంబై రేవ్ పార్టీ డ్రగ్స్ కేసులో షారూఖ్ కొడుకు ఆర్యన్ ఖాన్ ను నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో అరెస్టు చేసింది. దీంతో ఈ అంశం ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సంచలనం రేపుతోంది. ముంబై నుంచి గోవా వెళ్తున్న క్రూయిజ్ లో రేవ్ పార్టీ జరుగుతుందన్న సమాచారంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు […]