ఏపీలో వైసిపి ఎమ్మెల్సీ అనంత ఉదయ్ బాబు డ్రైవర్ సుబ్రమణ్యం మృతి కేసు మిస్టరీ ఇంకా వీడలేదు. కాకినాడలో శనివారం ఉదయం నెలకొన్న హైడ్రామా సాయంత్రం వరకూ కొనసాగుతూ వచ్చింది. ఎమ్మెల్సీ కారులో శవంగా కనిపించిన సుబ్రహ్మణ్యంను ఎమ్మెల్సీనే హత్య చేశారని బాధితుడి కుటుంబం ఆరోపిస్తోంది. ఎమ్మెల్సీ చెప్పిన విషయాలకు, పోలీసుల విచారణలో తేలిన విషయాలకు పొంతన లేకపోవటంతో అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఎమ్మెల్సీ ఉదయ్ బాబుని అరెస్ట్ చేస్తేనే పోస్ట్ మార్టంకు అంగీకరిస్తామని సుబ్రహ్మణ్యం […]