గత కొంత కాలంగా తెలంగాణ రాష్ట్రంలో అధికార పక్షం వర్సెస్ బీజేపీ కి మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఒకరిపై ఒకరు మాటల యుద్దానికి దిగుతున్నారు. అంతేకాదు బీజేపీ, టీఆర్ఎస్ మధ్య ట్విట్టర్ వార్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇరు పార్టీ నేతలు తమ వాదనలు సరైనవే అంటూ వాటిని సమర్ధించుకుంటూ ట్విట్స్ చేస్తున్నారు. ఇటీవల కేంద్రంపై తనదైన స్టైల్లో టార్గెట్ చేస్తూ ట్విట్ చేస్తున్నారు మంత్రి కేటీఆర్. గుజరాత్ లోని జామ్ నగర్ కు గ్లోబల్ […]