ఏ దేశంలోనైనా ముఖ్య నాయకులు, వ్యక్తులకు ఉండే భద్రతా ఏర్పాట్ల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అదే దేశ ప్రధాని విషయంలో అయితే ఇంకెంత అప్రమత్తంగా ఉంటారు? ఏ దేశానికి తీసిపోకుండా మన దేశంలోనూ పెద్ద పెద్ద నాయకుల విషయంలో ప్రత్యేక భద్రత ఉంటుంది. అదే ప్రధాని విషయంలో అంటే చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఈ భద్రతా ఏర్పాట్ల టాపిక్ ఎందుకొచ్చిందంటే.. ప్రధాని మోదీ కాన్వాయ్ లోకి ఓ అద్భుతమైన కారు చేరింది కాబట్టి. అది కూడా ప్రపంచంలోని ఖరీదైన […]