సాధారణంగా ఊహించని సంఘటనలు జరిగినప్పుడు ఆ పరిస్థితులను తట్టుకోలేకపోతాం. ఆ పరిస్థితుల నుండి బయటపడేందుకు కొన్ని ప్రయత్నాలు చేస్తాం వాటిలో కొన్ని మంచి ఫలితాలను ఇస్తాయి. ఉత్తరప్రదేశ్లో ఓ బాలిక కాలువలో పడి చనిపోయింది. చనిపోయిందనుకున్న బాలికను తల్లిదండ్రుల కోరిక మేరకు ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం సమయంలో బాలికి తిరిగి ప్రాణాలుపోసుకుంది.