తెలంగాణ సర్కార్ కొత్త ప్రతిపాదన తీసుకురావడానికి సంసిద్దం అవుతుంది.. ఏంటా ప్రతిపాదన అంటారా? మటన్ షాపులతో పాటు, ఫిష్ మార్కెట్ నిర్వహణ కూడా తానే తీసుకోవాలానే సంచలన నిర్ణయం తీసుకోబోతోంది. రాష్ట్రంలో మాంసం ధరలను నియంత్రించేందుకు, అందరికీ పరిశుభ్రమైన మాంసాన్ని అందించేందుకు రాష్ట్ర పశువర్థక శాఖ కీలక నిర్ణయం తీసుకోబోతున్నది. తొలి నుంచి కూడా మాంసం విక్రయాలు ప్రైవేట్ వ్యక్తుల చేతిలోనే ఉంటున్నాయి. దీంతో, పలు చోట్ల నాసిరకం మాంసాన్ని వ్యాపారులు అమ్ముతున్నారు. చనిపోయిన జంతువులను కోసి […]