నష్టాల్లో ఉన్న తెలంగాణ ఆర్టీసీని లాభాల్లో బాటలో నడిపేందుకు టీఆఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తీసుకుంటున్న నిర్ణయాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయి. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు సజ్జనార్ ఎంతో కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఆర్టీసీ మరో ముందడుగు వేసింది. చిల్లర కష్టాలకు చెక్ పెడుతూ.. ప్రయాణికులకు టీఆఎస్ఆర్టీసీ గుడ్న్యూస్ అందించింది. తాజాగా ఎండీ సజ్జనార్ ప్రయాణీకుల కోసం మరో సంచలన నిర్ణయం నిర్ణయం తీసుకున్నారు. గత కొంత కాలంగా రూ.10 నాణెం విషయంలో ప్రజలు […]