స్పెషల్ డెస్క్- మేడే.. నేడు అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం. కార్మికులకు ఎనిమిది గంటల పని విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ 1886, మే 1న అమెరికా షికాగోలని హే మార్కెట్లో జరిగిన పోరాటాన్నే ఈ రోజు మే డే గా జరుపుకుంటున్నాం. ఆ రోజు జరిగిన ఈ ఉద్యమానికి మద్దతుగా నాలుగు రోజుల తర్వాత షికాగోలోని హే మార్కెట్లో భారీ ప్రదర్శన నిర్వహించారు. అది ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ సంఘటనలో చాలా […]