టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా హోస్ట్‌గా ‘మాస్టర్ చెఫ్’ అనే వంట పోటీ కార్యక్రమం జెమినీ టీవీలో ప్రసారం అయింది. మొదట్లో ఈ షోకు మంచి ఆధారణ లభించింది. అనంతరం రేటింగ్స్ పడిపోతూ వచ్చాయి. దీంతో భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న తమన్నాను తప్పించి, కాస్తా తక్కువ మొత్తం చెల్లించి మాస్టర్ చెఫ్ ప్రొగ్రామ్ నిర్వాహకులు యాంకర్ అనసూయను తీసుకొచ్చినట్లు సమాచారం. కాగా తనను హోస్ట్‌గా తొలగించడంపై కోపంగా ఉన్న తమన్నా తనకు రావాల్సిన రెమ్యూనరేషన్ బకాయిలను […]