దేశంలో కార్ల అమ్మకాలు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. కరోనా మహమ్మారి పుణ్యమా అని ప్రతి ఒక్కరు సొంత వాహనం ఉండాలనే కోరికతో కార్ల కొనుగోలుకు మక్కువ చూపుతున్నారు. ముఖ్యంగా చిన్న కార్లతో పోలిస్తే పెద్ద కార్లకు భారీగా డిమాండ్ పెరుగుతోంది. ఎక్కువుగా 7 సీటర్ లేదా ఎస్యూవీలను కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఎక్కువ మంది కూర్చుని ప్రయాణించడానికి వీలుగా ఉండటంతో పాటు.. లగేజ్ కోసం ఎక్కువ స్పేస్ అందుబాటులో ఉంటుండటంతో చాలా మంది ఈ కార్లను […]