ఉక్రెయిన్ పై రష్యా మిలటరీ ఆపరేషన్ మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ఉక్రెయిన్ ను మూడు వైపుల నుంచి రష్యా బలగాలను మోహరించింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ పై రష్యా బాంబుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే రష్యా దాడితో కీవ్ విమానాశ్రాయాన్ని ఉక్రెయిన్ ఖాళీ చేసింది. తెల్లవారుజాము నుంచే కీవ్ లోని సైనిక స్థావరాలే లక్ష్యంగా రష్యా విరుచుకుపడుతోంది. ఉక్రెయిన్ విషయంలో ఎవరు జోక్యం చేసుకున్నా కూడా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని పుతిన్ ఇప్పటికే హెచ్చరికలు జారీ […]