హైదరాబాద్- తెలంగాణలో ప్రస్తుతం లాక్ డౌన్ అమల్లో ఉంది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే లాక్ డౌన్ నుంచి సడలింపు ఉంటుంది. కేవలం ఈ నాలుగు గంటలు మాత్రమే మనం బయటకు వెళ్లి మనకు కావాల్సినవి కొనుక్కోవాలి. ఐతే లాక్ డౌన్ సమయంలో పెళ్లిళ్లు, శుభకార్యాలు, అంత్యక్రియలకు ప్రభఉత్వం కొన్ని సడలింపులు ఇచ్చింది. లాక్డౌన్ సమయంలో పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలయాలకు 40 మంది, అంత్యక్రియలకు 20 మంది హాజరుకావొచ్చంటూ రాష్ట్ర ప్రభుత్వం […]