ప్రకృతిలో మనకి లభించేవి ఆ దేవుడికే అర్పించడం మనకి ఎప్పటి నుంచో ఉన్న అలవాటు. హిందూ సంపద్రాయంలో పళ్ళు, ఆకులు దేవుడ్ని పూజించడంలో ఉపయోగిస్తారు. ఒక్కో దేవుడికి ఒక్కో పత్రం ఇష్టం. దాని ప్రకారం ఆ దేవుడికి ఆ పత్రం సమర్పిస్తాం. వినాయకుడికి ఒక ఆకు ఇష్టం, విష్ణు మూర్తికి ఒక ఆకు ఇష్టం. అలాంటి ఒక ప్రత్యేకమైన ఆకు గురించి మనం మాట్లాడుకుందాం. మారేడు దళం ప్రత్యేకత! మారేడు దళం శివుడికి ఎంతో ఇష్టం. శివ […]