మన పొరుగు దేశం నేపాల్ తమ జాతీయ క్రికెట్ జట్టుకు హెడ్ కోచ్‌గా టీమిండియా మాజీ క్రికెటర్‌ను నియమించింది. భారత మాజీ ఆల్‌రౌండర్ మనోజ్ ప్రభాకర్‌ను నేపాల్ క్రికెట్ టీమ్ హెడ్‌కోచ్‌గా నియమిస్తూ.. క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ నేపాల్ సోమవారం ప్రకటించింది. ప్రభాకర్ 1984లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టుతో టీమిండియా తరపున అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. అదే ఏడాది శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌తో వన్డేలోకి ఎంట్రీ ఇచ్చాడు. తన కెరీర్లో మొత్తం 39 టెస్టులు ఆడిన […]