ఒకవైపు వ్యాపారరంగంలో బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే వ్యక్తుల్లో ఆనంద్ మహీంద్రా కూడా ఒకరు. మట్టిలోని మాణిక్యాలను గుర్తించి వారి ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేస్తుంటారు. గ్రామీణ యువతీయువకుల్లో ఉండే ప్రతిభను గుర్తించి వారికి తగిన ప్రోత్సాహం అందించేందుకు ముందుకు వస్తుంటారు. ఈ క్రమంలో మణిపూర్‌కు చెందిన ప్రేమ్ అనే యువకుడికి ఇచ్చిన హామీని ఆనంద్ మహీంద్రా నెరవేర్చారు. మణిపూర్ కి చెందిన ప్రేమ్ వ్యర్థ పదార్థాలను ఉపయోగించి ఐరన్ మ్యాన్ […]