ఈ మద్య కొంతమందికి వివాహబంధం అంటే చులకనైపోయింది. వివాహం అంటే నూరేళ్ల పంట కాదు.. మూడు రోజుల ముచ్చట అనే పరిస్థితికి వచ్చింది. ప్రియుడి మోజులో భర్తల్ని చంపుతున్న భార్యలు, భార్యను మోసం చేసి నిత్యపెళ్లికొడుకుల్లా వెలుగుతున్న భర్తలు ఊరికొకరు తయారయ్యారు. పెళ్లి మండపం దిగి ఏడాది తిరగకుండానే కోర్టు గడపలు ఎక్కుతున్నారు. పెళ్లినాటి ప్రమాణాలకు నీళ్లొదిలేసి.. ఎవరి దారి వారు చూసుకునే వాళ్ల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ప్రేమించి పెళ్లి చేసుకుంది, కానీ కుటుంబ కలహాలను […]