ప్రపంచం టెక్నాలజీ పరంగ ఎంత పురోగాభివృద్ది సాధిస్తుందో అందరికీ తెలిసిందే. నిత్యం ఏదో ఒక కొత్త ఆవిష్కరణలతో దేశం ముందుకు సాగుతుంటే.. కొన్ని చోట్ల మాత్రం ఇప్పటికీ మూఢ విశ్వాసాలతో ప్రజలు దుర్భరమైన జీవితాలు గడుపుతూనే ఉన్నారు. దేవుడు, దెయ్యం అంటే ఇప్పటికే భయం.. భక్తి ప్రదర్శిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా గ్రామాల్లో ఇప్పటికీ చేతబడి, బానామతి, మంత్రాలతో మనుషుల ప్రాణాలు తీస్తుంటారని జనాలు నమ్ముతూనే ఉన్నారు. తాజాగా చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో వరుసకు అల్లుడైన వ్యక్తే తన […]