లడ్డుబాబు సినిమాలో నరేష్ భారీ ఊబకాయం ఉన్న వ్యక్తిగా కనిపించారు. తాజాగా హీరో సుధీర్ బాబు కూడా భారీ ఊబకాయం ఉన్న వ్యక్తిగా కనిపించబోతున్నారు. దీనికి సంబంధించిన లుక్ వైరల్ అవుతోంది.