మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటారు. ఆయన దృష్టికి వచ్చిన సమస్యలను వీలైనంత వరకు పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు. ఆర్థిక సాయం కావాలన్నా చేస్తారు. తాజాగా మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు మంత్రి కేటీఆర్. ఓ వికలాంగ క్రీడాకారిణి భారీ ఎత్తున ఆర్థిక సాయం అందించారు. ఆ వివరాలు.. పంజాబ్ కు చెందిన దివ్యాంగ క్రీడాకారిణి మల్లికా హందాకు మంత్రి కేటీఆర్ ఆర్థికసాయం అందించారు. మల్లికా హందా చెస్ క్రీడాకారిణి. చెస్ పోటీల్లో జాతీయ, […]