వ్యాపార ప్రపంచంలో కేఫ్ కాఫీడేకు ఉన్న ప్రత్యేకత అంతా ఇంతా కాదు. అయితే 2019లో కేఫ్ కాఫీడే వ్యవస్థాపకులు అయిన వీ.జి సిద్దార్థ ఆత్మహత్య చేసుకోవడంతో ఒక్కసారిగా ఆ పరిశ్రమ కుంగుబాటుకు లోనైంది. ఇక సిద్ధార్థ మరణం తర్వాత బిజినెస్ పగ్గాలు చేపట్టింది ఆయన సతీమణి మాళవిక కృష్ణ. కొద్ది రోజుల్లోనే కంపెనీకి ఉన్న అప్పుల్లో సగం అప్పులను తీర్చి ప్రపంచాన్ని అబ్బురపరిచింది. ఈ నేపథ్యంలోనే బిజినెస్ వరల్డ్ లో ఓ వార్త హాట్ టాపిక్ గా […]