భార్యాభర్తల వైవాహిక జీవితంలో చిన్న చిన్న గొడవలు జరగడం సహజం. ఇలాంటి గొడవలకే కొందరు భార్యాభర్తలు క్షణికావేశంలో ఊహించని నిర్ణయాలు తీసుకుంటున్నారు. విశాఖపట్నంలో సరిగ్గా ఇలాంటి గొడవలకే ఓ వివాహిత తన పిల్లలను తీసుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. దీంతో ఆ వివాహిత కనిపించకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. ఇక పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. మహారాణిపేట మండలం తాడివీధికి […]