ఒకటి కాదు రెండు కాదు ఏకంగా తొమ్మిది పెళ్లిళ్లు చేసుకున్న ఓ నిత్య పెళ్లి కూతురు గుట్టు రట్టు అయ్యింది. ఈ నిత్య పెళ్లి కూతురు ఒకరికి తెలియకుండా ఒకరిని ఇలా తొమ్మిది మందిని పెళ్లాడింది. మహబూబాబాద్‌లో కి చెందిన ఈ నిత్య పెళ్లి కూతురు బండారం తొమ్మిదో భర్త బయట పెట్టాడు. వివరాల్లోకి వెళితే.. వెంకటేశ్ అనే వ్యక్తికి మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన స్వప్న ఓ మ్యాట్రిమోని వెబ్ సైట్ లో పరిచయం ఏర్పడింది. […]