తెల్లనవి అన్నీ పాలు కాదు, నల్లనవి అన్నీ నీళ్లు కాదు. ఈరోజు సొంత వారిని కూడా గుడ్డిగా నమ్మడం పాపం అయిపోయింది. నా భార్యే కదా అని నమ్మిన భర్తకి ఈ భార్య నరకం చూపించింది. పేరు మాత్రం మృదువుగా మృదులా అని పెట్టుకున్న ఈ కిలాడీ.. స్త్రీ జాతి మొత్తం తలదించుకునే పాడుపని చేసి.. ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. విశాఖలోని మధురవాడ రిక్షాకాలనీకి చెందిన బుడుమూరు మురళి వయసు […]