జీవితంలో కష్టాలు, కన్నీళ్లు అందరికీ వస్తాయి. కష్టం రాగానే కంగారు పడి కుంగిపోయినవాళ్లు జీవితంలో అక్కడే ఉండిపోతారు. వాటిని అధిగమించి జీవితంతో పోరాటం చేసినవాళ్లే విజేతలుగా, నలుగురకి ఆదర్శంగా నిలుస్తారు. అలా పుట్టెడు కష్టాలు, కన్నీళ్లను దిగమింగి ఈ మహిళ తన కుటుంబాన్ని కాపాడుకోవడమే కాదు.. ఎన్నో కుటుంబాలకు ఉపాధి కల్పిస్తోంది. పుస్తెలు తాకట్టు వ్యాపారం ప్రారంభించి.. కోట్ల రూపాయల బిజినెస్ చేస్తోంది. ఆవిడే విశాఖకు చెందిన జయలక్ష్మి. ఇదీ చదవండి: విధిని ఎదిరించిన మహిళ.. హోటల్ […]