నేటి కాలంలో కొందరు వ్యక్తులు యువతులను నమ్మించి ప్రేమ పేరుతో కోరికలు తీర్చుకుని చివరికి కాదు పొమ్మంటున్నారు. ఇక మరి కొందరైతే పెళ్లి చేసుకున్న ఏడాదికో, మరో ఏడిదికో వారి అసలు రూపాన్ని బయటపెడుతు దారుణాలకు పాల్పడుతున్నారు. భార్యకు తెలియకుండా అక్రమ సంబంధం పెట్టుకోవడం, దీంతో కట్టుకున్న భార్యను పట్టించుకోకపోవడం లేదా వరకట్నం పేరుతో తీవ్ర హింసకు గురి చేయడం వంటివి చేస్తున్నారు. అచ్చం ఇలాంటి వేధింపులను భరించలేకపోయిన ఓ ఇల్లాలు బలవన్మరణానికి పాల్పడింది. తాజాగా కర్ణాటకలో […]