గత రెండు మూడు నెలల నుంచి రసవత్తరంగా సాగుతున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేష్ ఎన్నికల ఓటింగ్ నేడు కాస్త ఆసక్తిగా చిత్ర విచిత్రల నడుమ సాగుతోంది. జూబ్లిహిల్స్ లోని ఎన్నికల కేంద్రానికి చేరుకున్న నటీనటులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక ఓటింగ్ లో భాగంగా బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. అయితే ఈ ఎన్నికల ఓటింగ్ లో మాత్రం ఎన్నడు లేనంతగా ఎంతో ఆసక్తి తో కూడిన చిత్ర విచిత్రాలు […]