చిరంజీవి నటించిన అన్నయ్య సినిమాలో తమ్ముళ్ళిద్దరూ శరత్ బాబుతో గొడవపడి ఓమిని వ్యాన్ లో వెళ్తుండగా.. స్కార్పియో కార్ గుద్దితే గాల్లో ఎగిరి కింద పడుతుంది. దాదాపు ఇలాంటి సీనే ఒకటి నిజ జీవితంలో చోటు చేసుకుంది. తిరుపతి సమీపంలో రేణిగుంట-చిత్తూరు బైపాస్ రోడ్డు మీద బెంజ్ కారు ఒక ట్రాక్టర్ ని ఢీ కొట్టింది. కేఏ 04 ఎంయు 3456 నంబర్ గల బెంజ్ కారు.. తిరుపతి నుంచి చిత్తూరు వేగంగా వస్తోంది. ఆ సమయంలో […]
Minister Roja: ఢిల్లీకి రాజయినా తల్లికి కొడుకే అన్నట్టు.. ఎంత మంత్రి అయినా తన పిల్లలకి తల్లే కదా. ఏ తల్లికైనా తన పిల్లలకి బహుమతులు ఇవ్వాలని ఉంటుంది. స్థాయిని బట్టి బహుమతి విలువ ఉంటుంది. ఆర్కే రోజాది మంత్రి స్థాయి కాబట్టి గిఫ్ట్ కూడా ఆ రేంజ్ లోనే ఉంటుంది. టీనేజ్ వయసున్న కృష్ణ కౌశిక్ కి.. లగ్జరీ బెంజ్ కార్ గిఫ్ట్ గా ఇచ్చారు రోజా. కొడుకు కౌశిక్ తో కలిసి రోజా.. బెంజ్ […]