ఇంటర్నెట్ ఆవిష్కారమై దశాబ్దాలు గడిచినా అది సామాన్యుడి అరచేతిలో ప్రపంచాన్ని ఇమిడ్చింది మాత్రం ఈ దశాబ్దే. ఈ పదేళ్లో వచ్చిన టెక్నాలజీ మార్పులు, మరే దశాబ్దిలోనూ మానవుని జీవన విధానాన్ని ఇంతలా మార్చలేదు. అలాంటి విప్లవాత్మక మార్పులన్నీ ఈ ఒక్క దశాబ్దిలోనే చోటు చేసుకున్నాయి. అత్యధిక ర్యామ్, అల్ట్రా స్పీడ్ ప్రాసెసర్లు, జీబీల కొద్దీ ఇంటర్నల్ స్టోరేజ్, వందకు పైగా మెగాపిక్సెళ్ల కెమరాలు, ఒకేఫోన్లో నాలుగైదు కెమెరాలతో తన సామర్థ్యాన్నే కాదు మడత పెట్టే టచ్ స్క్రీన్ […]