నేటి తరం యువత ఆలోచనలు కొత్తగా ఉంటున్నాయి. వేసుకునే దుస్తువుల మొదలు ప్రతి ఒక్కటి ప్రత్యేకంగా ఉండాలని భావిస్తారు. అదే విధంగా తమ పెళ్లిని ఎంతో ప్రత్యేకంగా చేసుకోవాలని ప్రణాళిక వేసుకుంటారు. ఇక పెళ్లి తర్వాత వెళ్లే హనీమూన్ను విషయంలో కూడా ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటారు. అలాంటి జంటల కోసం ఓ ప్రముఖ ఎయిర్లైన్స్ సంస్థ సరికొత్త ఆఫర్ ను వారి ముందుకు తీసుకు వచ్చింది. ఆకాశంలో హనీమూన్ జరుపుకోవాలనుకుంటున్న వారికి అమెరికాకు చెందిన ‘లవ్ క్లౌడ్ […]