ఇంటర్నేషనల్ డెస్క్- ఇప్పుడు మొత్తం ప్రపంచం దృష్టి అదుపు తప్పిన చైనా రాకెట్ లాంగ్ మార్చ్ 5బీ పైనే ఉంది. ఈ రాకెట్ మరో 48 గంటల్లో భూమిని తాకొచ్చని అమెరికా రక్షణ శాఖ ప్రకటించింది. దీంతో ఈ రాకెట్ ఏ దేశంలో పడుతుందనేది ఉత్కంఠ రేపుతోంది. ఈ నేపథ్యంలో అమెరికా ఖగోళ శాస్త్రజ్ఞుడు జొనాథన్ మెక్ డోవెల్ పలు విషయాలు వెల్లడించారు. చైనా రాకెట్ లాంగ్ మార్చ్ 5బీ భారత రాజధాని ఢిల్లీ పైన పడే […]
చైనా (ఇంటర్నేషనల్ డెస్క్)- కరోనా మహమ్మారి విజృంభనతో ప్రపంచ దేశాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. కరోనా వైరస్ సోకి రోజూ లక్షల మంది అనారోగ్యం పాలవుతున్నారు. కరోనా నుంచి కోలుకోకముందే ప్రపంచం నెత్తిన చైనా మరో బాంబు పేల్చింది. చైనా దేశం అంతరిక్షంలోకి పంపిన ఓ రాకెట్ నియంత్రణ కోల్పోయి భూమివైపు దూసుకొస్తోందట. అది ఏ క్షణమైనా భూమిని తాకొచ్చని సైంటిస్టులు ఆందోళన చెందుతున్నారు. రోటీన్ గా ఐతే కూలిపోయిన రాకెట్లు సముద్రంలో పడిపోతుంటాయి. కానీ చైనా ప్రయోగించిన […]