కాలం అన్నీ ప్రశ్నలకి సమాధానం చెప్తుంది అంటారు. ఇందుకే ఏ విషయంలోనైనా ఎవ్వరిని చిన్న చూపు చూడకూడదు. తనని ఇలా చిన్న చూపు చూసిన వారందరికీ ఇప్పుడు నారా లోకేశ్ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. నిన్న మొన్నటి వరకు కాస్త లావుగా, బొద్దుగా కలిపించిన నారా వారబ్బాయి ఇప్పుడు సన్నగా నాజూగ్గా తయారై అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాడు. ఆ వివరాల్లోకి వెళ్తే.., ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు […]