నటుడితో పాటు, రచయిత, గాయకుడు, తాత్వికుడు ఇలా అనేక కోణాలు కలిగిన వ్యక్తి తనికెళ్ల భరణి. పాత్ర ఏదైనా నూటికి నూరు శాతం పరిపూర్ణ న్యాయం చేయగల గొప్ప నటుడు. ఆ పాత్రలో కనిపించేది భరణి కాదు.. ఆ పాత్ర ప్రతిరూపమే. అంతలా మనల్ని ఆయన నటనతో మాయచేస్తారు. శివ చిత్రం తర్వాత తనికెళ్ల భరణికి చాలా వరకు నెగిటీవ్ పాత్రలు వచ్చినా.. మణి చిత్రం తర్వాత తనదైన కామెడీ పండించడంలో కొత్త స్టైల్ చూపించారు తనికెళ్ల […]