ఫిల్మ్ డెస్క్- తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక్కక్కరు ఇంటివారయిపోతున్నారు. అదేనండీ మన తెలుగు హీరోలంతా పెళ్లి చేసుకుంటున్నారు. తాజాగా ఆ లిస్ట్ లో ఆర్ఎక్స్-100 హీరో కార్తికేయ కూడా చేరపోయారు. అవును కార్తికేయ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. ఈమేరకు ఆయన నిశ్చితార్ధం కుడా అయిపోయింది. తన స్నేహితురాలు లోహితతో ఎంగేజ్ మెంట్ అయ్యిందని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు స్వయంగా కార్తికేయ తెలిపారు. వరంగల్ నిట్‌లో 2010లో మొదటి సారి లోహితను చూశానని చెప్పుకొచ్చారు కార్తికేయ. అదిగో అప్పటి […]