హైదరాబాద్- తెలంగాణలో రేపటి నుంచి లాక్ డౌన్ అమల్లోకి రానుంది. ఈ మేరకు మంత్రివర్గంలో ఈనెల 12 నుంచి లాక్ డౌన్ విధించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రగతి భవన్ లో రెండు గంటలకు సమావేశమైన తెలంగాణ క్యాబినెట్.. లాక్ డౌన్ విధించాలని నిర్ణయించింది. మొత్తం పది రోజుల పాటు రాక్ డౌన్ కొనసాగనుంది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు లాక్ డౌన్ నుంచి సడలింపు ఇచ్చారు. అంటే ప్రజలకు కావాల్సిన నిత్యావసరాలను ఉదయం […]