సాధారణంగా భార్యభర్తల మధ్య గొడవలు సహజం. అయితే కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న మనస్పర్థలతో భార్యలు అలిగి పుట్టింటికి వెళ్తుంటారు. కొన్ని రోజులకు తిరిగి భర్త వద్దకు వస్తారు. కానీ భార్యపై అలిగి ఇంటిని నుంచి వెళ్లిపోయిన భర్తలు చాలా అరుదుగా కనిపిస్తారు. ఒక వేళ వెళ్లినా తిరిగి సాయంత్రానికి ఇంటికి వస్తారు. తాజాగా ఓ వ్యక్తి అలానే భార్యపై అలిగి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. భార్యకు దూరంగా ఎయిపోర్టులో జీవనం నివాసం ఉంటున్నాడు. అలా ఒకటి, […]