మైనర్లను పలు కేసుల్లో పోలీసులు అరెస్ట్ చేయడం గురించి వింటూనే ఉన్నాం. అదే విధంగా కొన్ని కేసుల్లో పెంపుడు జంతువుల్ని కూడా అరెస్ట్ చేసినట్లుగా విన్నాం. కానీ తొలిసారి ఒక కేసులో ఓ రామచిలుకను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన బిహార్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. పోలీసులు చిలుకను అరెస్ట్ చేయడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా?.. అవును, ఇది ముమ్మాటికీ నిజం. అయితే ఇందులో రామచిలుక చేసిన నేరం ఏమీ లేదు. తప్పంతా దాని యజమానిదే. నేరం చేసిన […]
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన భార్య బుష్రా బీబీతో చిక్కుల్లో పడ్డారు. ఇప్పటికే వివాహబంధం విషయంలో పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇమ్రాన్ ఖాన్ భార్య బుష్రా బీబీ కుమారుడు ముహమ్మద్ మూసా మనేకా మద్యం కేసులో మూటగట్టుకున్నారు. బుష్రా బీబీ చిన్న కుమారుడిపై పాకిస్థాన్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బుష్రా బీబీ కొడుకుతో పాటు అతని బంధువు, స్నేహితుడిపై కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కారులో మద్యం ఉంచినట్లు వారిపై ఆరోపణలు వచ్చాయి. […]