హైదరాబాద్ నగరంలో MMTS రైళ్లల్లో నగర ప్రయాణికులు ప్రయాణిస్తూ తమ గమ్యానికి చేరుకుంటున్నారు. అయితే నగరాలు అభివృద్ధి చెందుతుండటంతో ప్రజా రవాణా వ్యవస్థ కూడా కొత్త పుంతలు తొక్కుతోంది. ఈ నేపథ్యంలోనే అభివృద్ధి చెందిన దేశాల్లో కానీ ఇతర నగరాల్లో చూసుకుంటే అత్యాధునిక టెక్నాలజీతో కూడిన మెట్రో రైలు, బుల్లెట్ ట్రైన్ వంటి రైలు రవాణా వ్యవస్థ సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. అయితే ప్రస్తుతం మన దేశంలో అనేక నగరాల్లో ప్రయాణికులకు మెట్రో రైలు అందుబాటులోకి వచ్చింది. […]