ఆక్సిజన్ లెవెల్స్ తెలుసుకోవడానికి మొబైల్ యాప్ ఆక్సిజన్ లెవెల్స్ తెలుసుకోవడానికి ఆక్సిమీటర్ ని కొనక్కర్లేదు. ఈ మొబైల్ యాప్ ద్వారా కూడా ఆక్సిజన్ లెవెల్స్ తెలుసుకో వచ్చు. కరోనా కారణంగా ఎన్నో సమస్యలు వస్తున్నాయి. అయితే వాటిలో ఆక్సిజన్ సమస్య కూడా ఉంటోంది. ఆక్సిజన్ లెవెల్స్ సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవడానికి ఆక్సి మీటర్ ని చాలా మంది కొనుగోలు చేస్తున్నారు. అయితే కోల్కత్తా బెస్ట్ హెల్త్ కేర్ స్టార్టప్ CarePlix Vital అనే మొబైల్ […]
ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరాల ప్రకారం ‘క్లిప్’ లా కనిపించే ఈ పరికరాన్ని ఎక్కువగా చూపుడు వేలికి అమరుస్తుంటారు. కొన్నిసార్లు మిగతా చేతి వేళ్లతోపాటు, కాలి వేళ్లు, చెవికి కూడా అమరుస్తుంటారు. దీన్నే పల్స్ ఆక్సీమీటర్ అంటారు. ఒకప్పుడు జ్వరం వస్తే వాడే థర్మామీటర్ గురించి మాత్రమే అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు కరోనా పుణ్యమా అని శరీరంలో ఆక్సిజన్ స్థాయులను చెక్ చేసే పల్స్ ఆక్సీమీటర్ గురించి కూడా చాలామందికి తెలిసిపోయింది. కరోనా సెకండ్ వేవ్‌లో […]