కిచెన్ డెస్క్- పులిహోర అంటే ఇష్టపడని భోజన ప్రియులు ఉండరు. ఎందుకంటే రైస్ తో తయారు చేసే పులిహోర ఎంతో రుచికరంగా ఉంటుంది. ఇక పులిహోరను చాలా రకాలుగా తయారు చేస్తారు. నిమ్మకాయ లేదంటే చింతపండుతో ఎక్కువగా పులిహోర చేస్తుంటారు. సరైన పద్దతిలో చేస్తే పులిహోర చాలా రుచికరంగా తయారవుతుంది. మరి టెస్టీ పులిహోరను ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందామా.. ముందుగా నిమ్మకాయ పులిహోర తయారీకి కావలసిన పదార్థాలు.. అరకిలో బియ్యం, ఒక టేబుల్‌స్పూన్ నిమ్మరసం, తగినంత ఉప్పు, […]