స్త్రీ లేకపోతే సృష్టే లేదు. అసలు మహిళ లేకుండా మానవ మనుగడ అసాధ్యం. స్త్రీలను గౌరవించాలని మన పురాణాలు, వేదాలు చెబుతాయి. ఆడవారిని గౌరవించని సమాజం అభివృద్ధి చెందదు అంటారు. నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో మగవారితో పోటీ పడుతున్నారు. అంతరిక్షంలోకి వెళ్లి వస్తున్నారు. మగవారితో పోల్చుకుంటే తాము ఎందులో తక్కువ కాదని నిరూపించుకుంటున్నారు. ఈ క్రమంలో కొందరు మహిళలు లారీ, బస్సులు వంటి పెద్ద వాహనాలను సైతం ఎంతో సమర్ధవంతగా నడుపుతున్నారు. ఇటీవల ఇలాంటి […]