దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. లాక్ డౌన్ , కర్ఫ్యూ వంటి ఆంక్షల నడుమ ప్రజా జీవనం కొనసాగుతున్నా.., పరిస్థితిల్లో చెప్పుకోతగ్గ మార్పులు కనిపించడం లేదు. వైద్య రంగంలో కాస్త మౌలిక సదుపాయాలు పెరగడం, ఎక్కడికక్కడ ఆక్సిజన్ ప్లాంట్స్ ఏర్పాటు చేయడంతో అత్యవసర పరిస్థితిలు మాత్రం కాస్త అదుపులోకి వచ్చాయి. కానీ.., వైరస్ వ్యాప్తి మాత్రం అలానే ఉంది. ఈ నేపథ్యంలో కోవిడ్ మార్గదర్శకాలను జూన్ 30 వరకు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. దేశంలోని అన్నీ […]