మనదేశంలో కోర్టు ఇచ్చే తీర్పుల గురించి అందరికి తెలిసిందే. ఏదైనా ఓ విషయంలో కోర్టు మెట్లు ఎక్కితే చాలు.. ఇక అంతే. ఎప్పుటి తీర్పు వస్తుందో ఎవరు చెప్పలేరు. ఈ లోపు ఇరువైపుల వారు ఆస్తులను, ఆప్తులను కొల్పోతుంటారు. బ్రిటీష్ కాలంలో మొదలైన ఓ భూవివాదం..108 ఏళ్ల తర్వాత తీర్పు వచ్చింది. తీర్పు వచ్చేసరికి ఇరుకుటుంబాల్లోని చాలా మంది మరణించారు. భారత్ లో సుదీర్ఘకాలం నడిచిన కేసుల్లో ఒకటిగా భావిస్తున్న ఈ కేసులో ఎట్టలేకలకు తీర్పు వెలువడింది. […]