రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే చాలా చోట్ల ఇప్పటికే నిమర్జనాలు ప్రారంభం కూడా అయ్యాయి. అయితే రెండు రాష్ట్రాల్లో ఖైరతాబాద్ వినాయకుడి తర్వాత మళ్లీ అంతటి పేరు తెచ్చుకున్న వినాయకుడు బాలాపూర్ గణేశుడు. నగర శివారులో ఉన్న బాలాపూర్ గణేశుడు లడ్డూ వేలం పాటకు పెట్టింది పేరు. ప్రతీ సంవత్సరం బాలాపూర్ లడ్డూ రికార్డు స్థాయిలో వేలానికి దక్కించుకుంటారు. ఈ సంవత్సరం కూడా ఈ వేలం పాట పోటా […]