కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త లేబర్ కోడ్‌లు జులై1 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. కానీ ఇంత వరకు అమలు జరగలేదు. వీటి అమలులో ఎక్కడ జాప్యం జరుగుతుందో అసలు విషయం బయటకొచ్చింది. ఈ కొత్త చట్టాలను పార్లమెంటు ద్వారా ఆమోదించినప్పటికీ, కొన్ని రాష్ట్రాలు ఇంకా ఆమోదించలేదు. రాష్ట్రాలు వాటిని ఆమోదించిన తర్వాతే ఈ కొత్త కార్మిక చట్టాలు అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. కొత్త కార్మిక చట్టాల వల్ల దేశంలో పెట్టుబడులతోపాటు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నది కేంద్ర […]