ఫిల్మ్ డెస్క్- కృతి శెట్టి.. ఈ ముద్దుగుమ్మ తెలుగులో చేసింది ఒక్క సినిమానే అయినా ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఉప్పెన సినిమాతో కృతి శెట్టికి చాలా మంచి పేరు వచ్చింది. ఆమె అమాయకమైన నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇంకేముంది ఉప్పెన సక్సెస్ తో కృతి శెట్టికి సినిమాల మీద సినిమాలు వచ్చిపడ్డాయి. పెద్ద పెద్ద హీరోలు సైతం కృతి శెట్టి తమ సినిమాలో నటించాలని కోరుకుంటున్నారంటే అతియోశక్తి కాదు. ఇంత వరకు బాగానే ఉన్నా.. […]