గత కొంత కాలంగా సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ నటుడు, నిర్మాతలు, దర్శకులే కాదు.. ఇతర సాంకేతిక రంగానికి చెందిన వారు కన్నుమూస్తున్నారు. దీంతో కుటుంబ సభ్యులే కాదు.. అభిమానులు సైతం కన్నీటి సంద్రంలో మునిగిపోతున్నారు. తాజాగా ప్రముఖ గుజరాతీ నటుడు రసిక్ దవే కన్నుమూశారు. కొంత కాలంగా ఆయన రసిక్ దవే మూత్రపిండాల సంబంధిత వ్యాధులతో పోరాడుతున్నాడు. గత రెండు సంవత్సరాలుగా డయాలసిస్ చేయిస్తున్నారు కుటుంబ సభ్యులు. రసిక్ దవే ఆరోగ్యం […]