కరోనా కష్ట కాలంలో ప్రజలను ప్రైవేట్ హాస్పిటల్స్ దోచేస్తున్నాయి. ప్రాణాలు చేతిలో పెట్టుకుని ప్రజలు హాస్పిటల్స్ కి పరుగులు తీస్తున్నారు. కానీ.., ప్రైవేట్ హాస్పిటల్స్ మాత్రం ఇదే అదునుగా ప్రజల జేబుకి చిల్లులు పెడుతున్నాయి. అంతటితో ఆగకుండా లక్షలకి లక్షలు బిల్స్ వేస్తూ.., వారిని ఆర్ధికంగా బజార్ మీదకి ఈడ్చేస్తున్నాయి. దీంతో ఆ బిల్స్ కట్టలేక కరోనా బాధిత బంధువులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో ఉన్న ఓ హాస్పిటల్ […]