హైదరాబాద్- టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లోనే కాదు.. సామాజిక అంశాల పట్ల అంకితభావంతో ఉంటారన్న సంగతి అందరికి తెలిసిందే. జనం కష్టాలు సోషల్ మీడియా ద్వార తన దృష్టికి వచ్చినా వెంటనే స్పందిస్తుంటారు కేటీఆర్. చాలా మందికి తన సొంత డబ్బులతో సాయం చేసి, తన మంచి మనసును చాటుకుంటూ వస్తున్నారు. వైద్యం, చదువుకు పేద పిల్లలకు ఆర్థిక సాయం చేయడంతో పాటు ఇతర సమస్యలనూ పరిష్కరిస్తూ అందరితో […]