ప్రేమ.. వయసుతో సంబంధం లేదు. ప్రాంతం, భాషతో అస్సలే సంబంధం లేదు. ఇద్దరు మనుషులు, వారి మనసులు ఏకమై ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. చివరికి ఒకరిపై ఒకరికి మన్పర్ధలు రావడం, తల్లిదండ్రులు అంగీకరించకపోవడం, బ్రేకప్ చెప్పుకోవడం వంటి కారణాలతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నేటి కాలంలోని కొందరు మైనర్లు తెలిసి తెలియని వయసులో ప్రేమలో పడుతున్నారు. ప్రేమకు, ఆకర్షణకు తేడా తెలియకుండా ప్రేమ పేరుతో విచ్చల విడిగా తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ చివరికి ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇలా ఇటీవల ఓ […]