ఫిల్మ్ డెస్క్- ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ శ్రీని వైట్ల ఇంట్లో విషాదం నెలకొంది. శ్రీని వైట్ల కు పితృ వియోగం సంభవించింది. శ్రీను వైట్ల తండ్రి కృష్ణా రావు తూర్పు గోదావరి జిల్లాలోని కందులపాలెంలో ఉంటున్నారు. ఆయన వయసు 83 ఏళ్లు. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపధ్యంలో ఆయన ఆదివారం ఉదయం కన్నుమూశారు. పలువురు సినీ ప్రముఖులు శ్రీను వైట్లను ఫోన్‌లో పరామర్శిస్తున్నారు. వారి తండ్రి కృష్ణా రావు మృతికి సంతాపం […]